VIDEO: షాపింగ్ మాల్‌లో చోరికి పాల్పడిన వృద్ధ మహిళలు

VIDEO: షాపింగ్ మాల్‌లో చోరికి పాల్పడిన వృద్ధ మహిళలు

BDK: భద్రాచలంలోని ఓ షాపింగ్ మాల్‌లో ఇద్దరు వృద్ధ మహిళలు చోరికి పాల్పడ్డారు. షాపింగ్ మాల్‌లోని లేడీస్ వేర్‌లోకి ప్రవేశించి చీరులను దొంగలించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైయ్యాయి. ఈ ఘటనపై షాపింగ్ మాల్ యాజమని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.