VIDEO: కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
BDK: ఇల్లందు మండలం కొమరారం, చల్ల సముద్రం, బొడ్‌లలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని CPI (ML) న్యూడెమోక్రసీ నాయకులు సోమవారం డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద న్యూ డెమోక్రసీ నాయకులు నిరసన తెలిపారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లేనియెడల ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.