జైనథ్ మండలం నూతన సర్పంచులు వీరే..!

జైనథ్ మండలం నూతన సర్పంచులు వీరే..!

ADB: జైనథ్ మండలం నూతన సర్పంచులుగా అడా-నిర్మల, అకుర్ల-సాయికిరణ్, బహదూర్ పూర్-గంగన్న, బెల్గావ-ప్రతిభ, బెల్లూరి-మహాజన్ రెడ్డి, దీపాయిగూడ-మౌనిష, జైనథ్-మమతా, కుమ్త-పూజ, కరంజి(కే)-శైలజ, ఖప్రి-వెంకటి, కౌట-షాలున, కురా-వెంకట్ రెడ్డి, లక్ష్మిపూర్-గజాననుడు, మకోడా-రామన్న, నిరాలా-సునంద, పిల్లల్ గాం-సంజీవ, సాంగ్వి(కే)-నితిన్ లు గెలుపొందారు.