నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ వైసీపీ నేతలపై కేసులు.. ఎస్పీని కలిసిన మాజీ మంత్రి కారుమూరి
✦ కావలి మాజీ ఎమ్మెల్యేపై దుష్ప్రచారం: ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి 
✦ ఆత్మకూరులో 11 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
✦ కోవూరు 16వ నెంబర్ హైవేపై అప్పుల బాధతో రైతు ఆత్మహత్య