VIDEO: ప్రారంభమైన మద్యం డ్రా కార్యక్రమం
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 82 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ద్వారా జిల్లా కలెక్టర్ హనుమంతరావు డ్రా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దరఖాస్తుదారులు, అధికారులకు అనుమతిచ్చారు. కార్యక్రమం అనంతరం వివరాలను కలెక్టర్ వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి పాల్గొన్నారు.