అంబేద్కర్ జయంతి సందర్భంగా క్రీడా పోటీలు
WNP: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకుని పెబ్బేరు మండలంలోని అంబేద్కర్ ప్రీమియర్ లీగ్ 11వ ఎడిషన్‌ను మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పోర్ట్స్‌కి ప్రాధాన్యత ఉందన్నారు. చదువుతోపాటు క్రీడల్లో ఆసక్తి పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. క్రీడలు అనంతరం బహుమతులు అందజేస్తామన్నారు.