వెబ్ సిరీస్‌లో ప్రధాని మాజీ బాడీ గార్డ్

వెబ్ సిరీస్‌లో ప్రధాని మాజీ బాడీ గార్డ్

ప్రధాని మోదీ మాజీ బాడీగార్డ్, రా ఏజెంట్‌గా పనిచేసిన లక్కీబిష్ట్ నటుడిగా మారారు. 'సేన-గార్డియన్స్ ఆఫ్ ది నేషన్' వెబ్ సిరీస్‌లో గెస్ట్ రోల్‌లో కనిపించారు. ప్రస్తుతం సిరీస్ MX ప్లేయర్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెరికాలో చేస్తోన్న జాబ్‌ను వదిలి భారతసైన్యంలో చేరిన యువకుడు... మిలిటెంట్లను ఎలా ఎదుర్కొన్నాడనే కథతో ఈ సిరీస్ తెరకెక్కింది.