'ఇసుక రవాణాలో కనిపించని నిబంధనలు'

'ఇసుక రవాణాలో కనిపించని నిబంధనలు'

SKLM: నాగవళి నది నుంచి కొందరు ఇసుకను ట్రాక్టర్లతో ఎటువంటి నిబంధనలు పాటించకుండా తరలిస్తున్నారు. ఈ దృశ్యం సోమవారం లావేరు మండంలోని బొంతుపేట ప్రధాన రహదారిపై కనిపించింది. ఇలా రక్షణ లేకుండా తరలించడంతో ఇసుక కళ్లలో పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.