పోలీసుల తీరు దుర్మార్గం: బొత్స

పోలీసుల తీరు దుర్మార్గం: బొత్స

AP: వైసీపీ నిరసనల పట్ల పోలీసుల తీరు దుర్మార్గమని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పేదల ఇళ్లకు స్థలం ఎవరు ఇచ్చారని నిలదీశారు. వైసీపీ హయాంలో చేసిన అభివృద్ది పనులను చంద్రబాబు చేసినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. తిరుమల శ్రీవారి పేరుతో దుష్ప్రచారం చేయొద్దని సూచించారు.