'గ్రామ సేవకు ఒక్క సారి అవకాశం ఇవ్వండి'

'గ్రామ సేవకు ఒక్క సారి అవకాశం ఇవ్వండి'

MHBD: తొర్రూర్(M) హరిపిరాల గ్రామ సర్పంచ్‌గా తనను గెలిపిస్తే, గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేస్తానని స్వతంత్ర అభ్యర్థి వల్లపు శోభ- నర్సయ్య అన్నారు. గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించి, రోడ్లను వెంటనే బాగు చేసి, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి గ్రామ సేవకు అవకాశం ఇవ్వాలని అమె కోరారు.