నిబంధనలను ఉల్లంఘించిన ప్రాథమిక చికిత్సా కేంద్రం

నిబంధనలను ఉల్లంఘించిన ప్రాథమిక చికిత్సా కేంద్రం

KDP: ప్రొద్దుటూరులోని ఆంధ్రకేసరి రోడ్డులో ఉన్న ఆచారి ప్రాథమిక చికిత్సాకేంద్రంలో నిబంధనలను ఉల్లంఘించి వైద్యం అందిస్తున్నారని జిల్లా ఆరోగ్య అధికారి ఆదేశాల మేరకు, డాక్టర్ ప్రవీణ్ కుమార్ బృందంఆకస్మిక తనిఖీ నిర్వహించింది. వారి వద్ద ఉన్న వీడియోలు, ఫోటోల ఆధారంగా కేంద్రాన్ని సీజ్ చేశారు. అనధికార చికిత్సా కేంద్రం తెరుస్తే శిక్ష పడుతుందని హెచ్చరించారు.