గురుకులంలో విజృంభింస్తున్న విష జ్వరాలు

NLR: జిల్లాలో రోజు రోజుకు విష జ్వరాలు పెరిగిపోతున్నాయి. ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలో సుమారు 40 మందికి పైగా విద్యార్థులు విష జ్వరాలు గురైయ్యారు. దీంతో విద్యార్థులకు జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో కొంత మందిని తమ ఇంటికి పంపించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. మరీకొంత మందికి పాఠశాల్లోనే చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.