నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

WGL: నగరంలోని ఏజే మిల్స్ సబ్‌స్టేషన్ పరిధిలో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. 33/11kv మరమ్మతుల కారణంగా ఉ.9:30 నుంచి 12:30 వరకు విద్యుత్ ఉండదన్నారు. క్రిస్టియన్ కాలనీ, SR నగర్, కాశిబుగ్గ, వివేకానందకాలనీ, మదినా రోడ్డు, శాంతినగర్, అబ్బనికుంట, లేబర్ కాలనీ, TRT కాలనీలు, 100ఫీట్ రోడ్డు పరిధిలో అంతరాయం ఉంటుందన్నారు. ప్రజలు గమనించి సహకరించాలన్నారు.