సీఎంకు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబుకి నియోజకవర్గం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు సత్కరించేందుకు పచ్చి అరటికాయలతో భారీ క్రేన్ల సహాయంతో గజమాలను తయారు చేశారు. ఈ దండా పలువురిని ఆకట్టుకుంది.