VIDEO: పదవి విరమణ చేసిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం

VIDEO: పదవి విరమణ చేసిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం

SS: ఓడి చెరువు మండలం కొండకమర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ HM గా కృష్ణా నాయక్ ఫిబ్రవరిలో రిటైర్డ్ అయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం కదిరిలోని దత్త ఫంక్షన్ హాల్‌లో సన్మాన సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల ఉపాధ్యాయులు దంపతులను ఘనంగా సన్మానించారు.