నిజమాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రీమియర్ లీగ్: సీపీ
NZB: జిల్లాస్థాయి క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో NZB ప్రీమియర్ లీగ్ జిల్లాస్థాయి క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు CP సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు వివరాలను నేడు మీడియా సమావేశంలో వెల్లడించారు. కేవలం NZB జిల్లా వారు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనాలన్నారు. ఈనెల 11 నుంచి 17 వరకు నమోదు చేసుకోవాలన్నారు