కేజీ అరబికా పార్చ్‌మెంట్‌కు రూ.450 ధర ప్రకటించిన జీసీసీ
ASR: గిరిజన రైతులు పండిస్తున్న కాఫీని 2025-26 సీజన్లో కొనుగోలు చేయడానికి జీసీసీ మద్దతు ధర నిర్ణయించిందని ఛైర్మెన్ కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం జిసీసీ ఛైర్మన్ కాఫీ కొనుగోలు ధరలను వెల్లడించారు. కేజీ అరబికా పార్చ్‌మెంట్‌కు రూ.450, కేజీ అరబికా చెర్రీకి రూ.270, కేజీ రోబెస్టాకు రూ.170 చెల్లించడానికి నిర్ణయం తీసుకుందన్నారు.