సీఐకి వినతి పత్రం సమర్పించిన అఖిలపక్షం

HNK: కాజీపేట మండలం మడికొండ పోలీస్ స్టేషన్‌లో నేడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ పుల్యాల కిషన్‌కు డంపింగ్ యార్డ్ సమస్యపై అఖిలపక్ష కమిటీ నాయకులు నేడు వినతి పత్రం సమర్పించారు. డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో చేపట్టనున్న ఉద్యమాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దువ్వ నవీన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.