లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
NZB: సిరికొండ మండలం కొండాపూర్‌లో కాంగ్రెస్ నాయకులు ఇవాళ నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. దొన్‌పల్లి బుచ్చవ్వకు 18,000, మోత్కూరి నిహారికకు రూ.18,000, గున్నాల బాలాగౌడ్ కు రూ.9,000, ఆవునూరి నర్సాగౌడ్ కు రూ. 20,000 విలువ గల చెక్కులను అందజేశారు.