VIDEO: మాసాయిపేటలో ఘనంగా సదర్ ఉత్సవం
MDK: మాసాయిపేట మండల కేంద్రంలో ఆదివారం రాత్రి సదర్ ఉత్సవ ఘనంగా నిర్వహించారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో సదరు ఉత్సవాలు జరపగా, మూడు దున్నపోతులను తీసుకువచ్చి విన్యాసాలు చేయించారు. సదర్ ఉత్సవంలో దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకోగా, విన్యాసాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున వీక్షకులు తరలివచ్చారు.