VIDEO: రాఘవాపురం బ్రిడ్జి కింద చెత్త కుప్పలు

VIDEO: రాఘవాపురం బ్రిడ్జి కింద చెత్త కుప్పలు

SRPT: మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్ జాతీయ రహదారి బ్రిడ్జి కింద గత కొన్ని రోజులుగా భారీగా చెత్త పేరుకుపోయింది. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వస్తోంది. దోమలు పెరిగి గ్రామస్తులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సంబంధిత సిబ్బందితో చెత్తను శుభ్రం చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.