'10వ తరగతిలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలి'

'10వ తరగతిలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలి'

PPM: జిల్లాలోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ శత శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ డా ఎన్.ప్రభాకర రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 10వ తరగతి ఫలితాల్లో గత మూడేళ్లుగా రాష్ట్రస్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారని, అదేస్ఫూర్తితో ఈ ఏడాది కూడా ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ ఆకాంక్షించారు. శనివారం కలెక్టరేట్లో సమీక్ష చేశారు.