CPR, రక్తదానంపై అవగాహన కార్యక్రమం

CPR, రక్తదానంపై అవగాహన కార్యక్రమం

MBNR: యువతకు సీపీఆర్‌పై అవగాహన తప్పనిసరి అని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ లయన్ నటరాజ్, యూత్ రెడ్ క్రాస్ కో ఆర్డినేటర్ బాబుల్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో సీపీఆర్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆపద సమయంలో CPR చేయడం, రక్తదానం చేయడం మన కర్తవ్యంగా భావించాలన్నారు.