జిట్టగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బాలు నాయక్

జిట్టగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బాలు నాయక్

JNG: స్టేషన్ ఘనపూర్ మండలం జిట్టగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బానోతు బాలునాయక్‌ను BRS పార్టీ బలపరిచింది. ఈ సందర్బంగా ఆయనను ఘనపూర్ మార్కెట్ మాజీ ఛైర్మన్ అక్కనపల్లి బాలరాజు ఇవాళ శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. తనను సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించినందుకు జిల్లా, మండల, గ్రామ BRS నాయకులకు బాలునాయక్ ధన్యవాదాలు తెలిపారు.