VIDEO: డోర్నకల్‌లో మారథాన్ రన్

VIDEO: డోర్నకల్‌లో మారథాన్ రన్

MHBD: డోర్నకల్ పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అఖిల భారత జైన్ మహిళ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం మారథాన్ రన్ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి రైల్వే స్టేషన్ వరకు కొనసాగిన రన్‌లో మహిళలు, విద్యార్థులు, రాజకీయ నాయకులు, మున్సిపాలిటీ మహిళా సిబ్బంది పాల్గొన్నారు. మహిళా సాధికారత, సమాన హక్కులపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా సాగింది.