అల్లూరులో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

అల్లూరులో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

NTR: వీరులపాడు మండలం అల్లూరులో ముమ్మరంగా పారిశుధ్ధ్య పనులు కొనసాగుతున్నాయి. గ్రామ కార్యదర్శి అజయ్ మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు రాకుండా అపరిశుభ్ర వాతావరణంను పరిశుభ్రం చేస్తున్నట్టు తెలిపారు. గ్రామంలో ఉన్న చెత్త ఇతర వ్యర్ధాలను జేసీబీ సహాయంతో తొలగించినట్లు ఆయన తెలిపారు.