VIDEO: మేలుపట్లలో గంగమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి

VIDEO: మేలుపట్లలో గంగమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి

CTR: పుంగనూరు మేలుపట్లలో రేపు జరిగే గంగమ్మ జాతర ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఊరి పెద్దలు సోమవారం తెలిపారు. ఈ గంగమ్మ జాతర రెండు రోజులపాటు జరుగుతుంది. గ్రామ దేవతల ఆలయాలను సుగంధ ద్రవ్యాలతో శుద్ధిచేసి చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. మంగళవారం గ్రామ దేవతలకు భక్తిశ్రద్ధలతో సామూహికంగా దీపాలను సమర్పించడం జరుగుతుంది. బుధవారం పశువుల పండుగ జరుగుతుందని అన్నారు.