సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు మండలం పోరంకి టీడీపీ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన ఆరుగురు లబ్ధిదారులకు రూ.10,24,038ల రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శుక్రవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆసుపత్రికి వెళ్లి నగదు చెల్లించలేని పేదవారికి అండగా ఉండాలని ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చంద్రబాబు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని తెలిపారు.