ఐటీడీఏలో 'అస్పెరేషనల్ బ్లాక్ ఫెలో' పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ఐటీడీఏలో 'అస్పెరేషనల్ బ్లాక్ ఫెలో' పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ASR: మారేడుమిల్లి మండలంలో నీతి అయోగ్ పథకం కింద పనిచేసేందుకు 'అస్పెరేషనల్ బ్లాక్ ఫెలో' పోస్టుకు దరఖాస్తులు కోరుతున్నారు. నెలకు రూ.55 వేల జీతంతో తాత్కాలిక ప్రాతిపదికన ఈ నియామకం ఉంటుంది. పీజీ అర్హతతో పాటు డేటా అనలిస్ట్‌గా అనుభవం ఉన్నవారు ఫిబ్రవరి 9లోగా రంపచోడవరం ITDA కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని PO స్మరణ్ రాజ్ తెలిపారు.