ప్రత్యేక పూజలు నిర్వహించిన MLA జగదీష్ రెడ్డి

SRPT: సూర్యాపేట మండల పరిధిలోని రాజ్ నాయక్ తండలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అశోక్ కుమార్ నూతన నివాసంలో శ్రీ సుదర్శన హోమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.