రేపు వాయు సేన అవగాహన సదస్సు

రేపు వాయు సేన అవగాహన సదస్సు

పెద్దపల్లి పట్టణంలోని సర్ఫ్ గార్డెన్‌లో రేపు వాయు సేన అవగాహన సదస్సు జరుగుతుందని, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. భారత వాయుసేనలో చేరేందుకు వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ యువతకు చేరుకునే విధానం, అవకాశాలు, పరీక్ష విధానం, సిలబస్ పూర్తి సెలక్షన్ ప్రాసెస్ వివరిస్తారని 16 - 21 ఏళ్ల యువకులు అర్హులని ఆయన తెలిపారు.