'శుద్ధమైన మంచినీటిని అందిస్తాం'

W.G: శివారు గ్రామాలకు కూడా శుద్ధమైన మంచినీటిని అందిస్తామని ఉండి ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం బోస్ కాలనీలో శుక్రవారం మైక్రో వాటర్ ఫిల్టర్‌ను ఆయన ప్రారంభించారు. బోస్ కాలనీ పంచాయతీలో కెనరా బ్యాంక్ వారి నిధులతో రోజుకు ఐదు లక్షల లీటర్ల నీటి శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.