శ్రీశైలం జలాశయం తాజా సమాచారం

శ్రీశైలం జలాశయం తాజా సమాచారం

NDL: శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 10:20 గంటలకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 5,598 క్యూసెక్కులుగా ఉంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 1882.80 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 203.4290 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.