'పరాశక్తి' సెకండ్‌ సింగిల్ టైమ్ ఫిక్స్

'పరాశక్తి' సెకండ్‌ సింగిల్ టైమ్ ఫిక్స్

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, శ్రీలీల జంటగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పరాశక్తి'. ఈ మూవీ నుంచి సెకండ్‌ సింగిల్ రేపు సా.5:30 గంటలకు లాంచ్ చేయనున్నట్లు తెలియజేస్తూ.. శివకార్తికేయన్, శ్రీలీల రొమాంటిక్ మూడ్‌లో ఉన్న లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.