అసోం బీజేపీ మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు..

అసోం బీజేపీ మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు..

✦ అసోంను వరదరహిత రాష్ట్రంగా చేసేందుకు చర్యలు 
✦ బంగ్లాదేశీ మియాలు ఆక్రమించుకున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం
✦ అరుణోదయ పథకం కింద మహిళలకు నెలకు రూ.3వేలు అందజేత
✦ ఐదేళ్లలో 2 లక్షల మందికి ఉద్యోగాల కల్పన
✦ లఖ్‌పతి దీదీ పథకం కింద 40లక్షల మంది మహిళలకు ప్రోత్సాహకాలు