గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

MDCL: స్థానికంగా ఉన్న ఒక షాపు ఎదురు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం గుర్తించినట్లు బాచుపల్లి పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సతీశ్ కుమార్ తెలిపారు. మృతుడి వయస్సు 40 ఏళ్లలోపు ఉంటుందని, నలుపు రంగు టీ షర్టు, అదే రంగు జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. ఛామనచాయ రంగులో ఉన్న మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని ఆయన పేర్కొన్నారు. వ్యక్తి యొక్క పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.