పాత బెడ్‌పై నిద్రపోతున్నారా?
బెడ్ కూడా నిద్రను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఐదేళ్లకు మించి ఒకే బెడ్ వాడటం మంచిది కాదని, ఇలా చేయడం వల్ల చేతులు, కాళ్ల నొప్పులు వస్తాయట. అలాగే నిద్రలేమి, వెన్నునొప్పి వంటి సమస్యలకూ దారి తీస్తుందని అంటున్నారు. బెడ్స్ తయారీలో వాడే నాఫ్తలీన్, బెంజీన్ వంటివాటి వల్ల అలర్జీ, దురద, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.