టెక్నాలజీపై ప్రధానికి లేఖ రాశాం: టీజీ భరత్

టెక్నాలజీపై ప్రధానికి లేఖ రాశాం: టీజీ భరత్

AP: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి టీజీ భరత్ అన్నారు. బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు.. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. దీనికి సంబంధించి టెక్నాలజీని ఉపయోగించాలని ప్రధానికి లేఖ రాశామన్నారు.