152 పోస్టులకు ఇంటర్వ్యూలు

152 పోస్టులకు ఇంటర్వ్యూలు

ప్రకాశం: ఒంగోలులోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో 152 ఆశా కార్యకర్త అభ్యర్థులకు సోమవారం కమిటీ సభ్యులు ఇంటర్వ్యూ నిర్వహించారు. జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ఎంపికైన ఆశా వర్కర్లు ప్రజలు ఎలా ఉన్నారు, ఏ వ్యాధితో బాధపడుతున్నారో కనుగొని వైద్య సేవల గురించి అవగాహన కల్పించాలన్నారు.