ఢిల్లీ పేలుళ్ల బాధితులకు నివాళులర్పించిన.. ప్రజలు

ఢిల్లీ పేలుళ్ల బాధితులకు నివాళులర్పించిన.. ప్రజలు

MHBD: ఇటీవల ఢిల్లీ పేలుళ్ల ఘటనలో మృతి చెందిన బాధితులకు గురువారం సాయంత్రం కొత్తగూడ మండల కేంద్రంలో వర్తక వ్యాపార వాణిజ్య వర్గాలు, ఆటో డ్రైవర్లు, స్థానిక ప్రజలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ దారుణ ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.