విజయనగరంలో 550 సైలెన్సర్లు ధ్వంసం

విజయనగరంలో 550 సైలెన్సర్లు ధ్వంసం

VZM: ద్విచక్ర వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు అమర్చితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ హెచ్చరించారు. ప్రత్యేక డ్రైవ్‌లో స్వాధీనం చేసుకున్న 550 సైలెన్సర్లను స్థానిక ట్యాంక్ బండ్ రోడ్డులో మంగళవారం రోడ్డు రోలరుతో ధ్వంసం చేశారు. ఒక్కో వాహనదారుకు రూ.1500 జరిమానా విధించినట్లు ఎస్పీ తెలిపారు.