BREAKING: ఐదుగురికి ఉరిశిక్ష

BREAKING: ఐదుగురికి ఉరిశిక్ష

AP: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు ఆరో అదనపు కోర్టు తీర్పు ఇచ్చింది. ఉరిశిక్ష పడిన వారిలో మేయర్ భర్త మేనల్లుడు చింటు ఉన్నాడు. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోనే 2015 నవంబర్ 17న కఠారి అనురాధ, భర్త మోహన్‌పై కాల్పులు జరిపారు.