ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టాలని మంత్రికి వినతి

ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టాలని మంత్రికి వినతి

NGKL: అచ్చంపేట నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులను వేగవంతంగా చేపట్టాలని స్థానిక MLA వంశీకృష్ణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోమవారం సాయంత్రం విన్నవించారు. సచివాలయంలో మంత్రిని కలిసిన ఆయన నియోజకవర్గంలో నెలకొన్న అభివృద్ధి వెంటనే చేపట్టాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టులు, బ్రిడ్జి నిర్మాణ పనులకు అనుమతులు ఇవ్వాలని కోరారు.