VIDEO: మహిళ సంఘం పైసలతో మహిళ పరార్

VIDEO: మహిళ సంఘం పైసలతో  మహిళ పరార్

KMM: వైరా మున్సిపాలిటీలో గ్రామ దీపిక మహిళా సంఘం సభ్యుల పొదుపు సొమ్మును నిర్వాహకురాలు దారిమళ్లించిన ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీనిధి రుణాల వాయిదాలను బ్యాంకులో జమ చేయకుండా సొంత అవసరాలకు వాడుకున్నట్లు సమాచారం. సభ్యులు బ్యాంకు స్టేట్‌మెంట్ తీయగా ఈ బాగోతం బయటపడింది. బాధితులు నిర్వాహకురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.