'సమస్యలు పరిష్కారానికే రీ సర్వే గ్రామసభ'
SKLM: వజ్రపుకొత్తూరు మండలం గునుపల్లిలో ఆర్డీవో వెంకటేష్ ఆధ్వర్యంలో గురువారం మీ సర్వే గ్రామసభ నిర్వహించారు. స్థానిక ప్రజలు, రైతులు వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామ స్థాయి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం రీ సర్వే గ్రామ సభను నిర్వహిస్తుందని ఆర్డీవో అన్నారు. అలాగే సమస్యలను పరిష్కరిస్తామన్నారు.