VIDEO: గట్టమ్మ పండుగ పోస్టర్ ఆవిష్కరణ చేసిన మంత్రి

VIDEO: గట్టమ్మ పండుగ పోస్టర్ ఆవిష్కరణ చేసిన మంత్రి

ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద గట్టమ్మ దేవత ఎదురు పిల్ల పండుగ సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పోస్టర్‌ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొని పండుగకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలకుండా నిర్వాహకులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.