VIDEO: బుచ్చిలో స్వల్ప వివాదం

VIDEO: బుచ్చిలో స్వల్ప  వివాదం

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగమాంబాపురం గ్రామంలో స్వల్ప వివాదం జరిగింది. పోతురాజు విగ్రహ ఏర్పాటు సందర్భంగా నాటే రాళ్లతో వివాదం తలెత్తింది. గ్రామంలోని ముస్లిం కాలనీ వద్ద రాళ్లను నాటడానికి ప్రయత్నించడంతో ముస్లింలు అడ్డుకున్నారు. తమ ప్రాంతంలో రాళ్లు నాటవద్దని హిందూ-ముస్లిం మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని వాపోయారు. గ్రామ సరిహద్దుల్లో నాటాలని కోరారు.