కాలనీలో మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం

కాలనీలో మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం

PPM: నర్సిపురం మెయిన్ రోడ్ అనుకోని ఉన్న జగనన్న కాలనీని DRDA సుదర్శిని శనివారం సందర్శించారు. మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో భాగంగా కాలనిలో లబ్దిదారులతో మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో MRO, MPDO, హౌసింగ్ AE, సీనియర్ TDP నాయకులు గొట్టాపు వెంకటరమణ, విక్రమ్, AMC ఛైర్మన్ గౌరి పాల్గొన్నారు