ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @ 9PM

ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @ 9PM

★ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించిన MLA పల్లె సింధూర
★ జిల్లాను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు: MLA బండారు శ్రావణి 
★ పుట్లూరు మండలంలో శివాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ MLAలు కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి, పెద్దారెడ్డి
★ బొమ్మనహాల్ HLC కాలువలో గుర్తుతెలియని రెండు మృతదేహాలు లభ్యం