ఆమదాలవలసలొ 'అన్నదాత సుఖీభవ' కార్యక్రమం

ఆమదాలవలసలొ 'అన్నదాత సుఖీభవ' కార్యక్రమం

SKLM: ఆమదాలవలసలోని క్రుషి విజ్ఞాన కేంద్రంలో అన్నదాత సుఖీభవ, PM కిసాన్ మొదటి విడత నిధులు పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యురాలు కావలి గ్రీష్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఈ పథకం అమలు చేయడంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు.